గోవిందరాజుల సుబ్బారావు(1895-1959) గురించి నాకు పెద్దగా తెలియదు. ఈ వ్యాసం చదివాక చాలా తెలిసింది. మాలపిల్ల, కన్యాశుల్కం వంటి సినిమాల్లో ఆయన నటన అద్భుతం. కళాకారుడిగా, డాక్టరుగా తన అనుభవాలను, గ్నాపకాలను ఆయన తేట తెలుగులో, మనసుకు హత్తుకునేలా ఎంత బాగా చెప్పారో చూడండి. ఇలాంటి వాటిని కదా మన పాఠ్యపుస్తకాల్లో పెట్టాల్సింది. ఇది కూడా భారతి పత్రికలోనిదే. సంచిక ఎప్పట్లాగే గుర్తులేదు. ఎప్పుడో డౌన్లోడ్ చేసినవి ఈ వ్యాసాలన్నీ. తర్వాత చెక్ చేసుకుందాంలేని అనుకున్నాను. ఇకపై ఇలాంటి పొరపాట్లు చెయ్యకూడదు.
No comments:
Post a Comment