పాశ్చాత్య చిత్రకళలో ఇటలీది తిరుగులేని స్థానం. పునరుజ్జీవన కళకు అది ఊయల. దాని తొలినాళ్ల చిత్రకారులను తెలుగు చిత్రకారుడు, కవి మొక్కపాటి కృష్ణమూర్తి(1910-1960) ఈ వ్యాసంలో ముచ్చటగా పరిచయం చేశాడు. ఇది 1953 భారతి మే సంచికలో వచ్చింది. ఇందులో ప్రస్తావించిన చిత్రకారుల చిత్రాలను జతచేసి అందిస్తున్నాను. నిజానికి ఈ వ్యాసాన్ని టైపు చేసి, బొమ్మలను ఆయా కళాకారుల ప్రస్తావన వద్ద ఉంచితేనే బావుంటుంది. సమయాభావంతో అలా చెయ్యలేకపోతున్నాను.
|
మొక్కపాటి కృష్ణమూర్తి
|
|
జియాతో ‘సెయింట్ ఫ్రాన్సిస్ నిర్యాణం‘ |
|
ఫ్రా ఏంజెలికో ‘అనౌన్సియేషన్’
|
|
ఉక్సెల్లో వేసిన చిత్రంలో గుర్రాలు |
|
పియెరో డెల్లా ఫ్రాన్సిస్కా చిత్రం |
|
బొటిచెలీ వేసిన ‘వసంతం’ |
|
ఫిిలిప్పో లిప్పీ వేసిన మడోనా, కుమారుడు
|
No comments:
Post a Comment