Friday, 11 December 2015

మట్టీ-మనిషీ పేగు బంధాన్ని తడిమిన మిలే

రంగుల్లో రైతును పట్టాభిషేకం చేసిన ప్రఖ్యాత ఫ్రెంచి చిత్రకారుడు ఫ్రాంకోయ్ మిలేపై రాసిన వ్యాసం. అరుణతార 2006 మే సంచికలో వచ్చింది.


4 comments:

 1. వ్యాసం మొదట్లో రంగుల్లో ముద్రించిన బొమ్మ వద్దనే చాల సేపు వుండాలనిపిస్తుంది. దేశమేదైనా రైతులు రైతులే. ఆ ఎడ్ల బండ్లు, గడ్ఇ వాములు, భలే. వ్యాసం చాల బాగుంది.

  ReplyDelete
 2. వ్యాసం చాలా నచ్చింది మోహన్ గారు . మళ్ళీ మళ్ళీ చదువుకునేవాటిలో ఈ వ్యాసం ఉంటుంది. ధన్యవాదాలు మంచి వ్యాసాన్ని వ్యవసాయ జీవితాన్ని వర్ణాలలో చూపినందుకు.

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలండి. ఈయన బొమ్మలను నెట్లో చూడండి. చాలా బావుంటాయి.

   Delete