“There is nothing more truly artistic than to love people.” ― Vincent van Gogh
................................................................................................................................................సగము విచ్చిన లేత పుష్పాలలోనజాలువారెడి మందహాసాల బిగువుఎవ్వరూహించి యిటు రచియింపగలరుఆత్మహృదయంబు రస సిద్ధి నందకుండ?వారెవ్వా, కవీ! శభాష్.
.......................................................................
ReplyDelete.........................................................................
సగము విచ్చిన లేత పుష్పాలలోన
జాలువారెడి మందహాసాల బిగువు
ఎవ్వరూహించి యిటు రచియింపగలరు
ఆత్మహృదయంబు రస సిద్ధి నందకుండ?
వారెవ్వా, కవీ! శభాష్.