అవనీంద్రనాథ్ టాగూరు(1871-51) భారత్ గర్వించదగ్గ చిత్రకారుల్లో ఒకరు. బెంగాల్ శైలి చిత్రాలతో కళలో స్వదేశీ విలువలను పాదుకొల్పినవాడు. భరతమాత రూపాన్ని తొలుత రూపుకట్టింది ఆయనే. ఆయన్నికొందరు భారత చిత్రకళాపితామహుడని అంటారు. మొక్కపాటి కృష్ణమూర్తి తొలినాళ్లలో ఆయన బాటలో నడిచాడు. ఆయన మరణాన్ని తట్టుకోలేక ’అవనీంద్ర స్మృతి’ పేరుతో ఈ పద్యాలను రాశారు. ఇవి 1952 భారతి ఫిబ్రవరి సంచికలో వచ్చాయి. అవనీంద్రుడి చిత్రాలను జత చేస్తున్నాను.
’ఎడారిలో కాళ్లు తెగిన ఒంటె’ |
స్నేహం |
భరతమాత(బెంగాలీ కట్టులో) |
No comments:
Post a Comment