Monday 12 October 2015

కవి వట్టికోట ఆళ్వారుస్వామి!

కవి వట్టికోట ఆళ్వారుస్వామి!


‘ప్రజల మనిషి’ వట్టికోట ఆళ్వారుస్వామి రచయిత, ఉద్యమకారుడు, ప్రచురణ కర్త.. మరెన్నో. కానీ ఆయన చక్కని కవి కూడా అన్న సంగతి ఇటీవలే తెలిసింది. ‘బృందావని’ పక్షపత్రిక(16.5.1954) సంచికలో వచ్చిన ఈ కవితను చూశాక సంభ్రమాశ్చర్యంతో పొంగిపోయాను. ప్రజల మనిషి కన్ను సాలార్జంగ్ కళానిలయంపై ప్రసరించడం ఒక కళాభిమానిగా నాకు తెగనచ్చేసింది.
‘సాలార్జంగ్ కళానిలయం
చాటిందొక శాశ్వత సత్యం..‘ అంటూ వట్టికోట కళాతత్వం గురించి ఏం చెబుతున్నాడో కళాసాహితిలో చూడండి. ఈ చారిత్రక రికార్డును వెలికి తీసిన ఘనత నాదేనన్న వినయగర్వంతో షేర్ చేస్తున్నాను..



No comments:

Post a Comment