Friday 16 October 2015

లేపాక్షి కళాస్వాదనలో గాడిచెర్ల


గాడిచెర్ల హరిసర్వోత్తమరావు

గాడిచెర్ల హరిసర్వోత్తమరావు(1883-1960) కలం బలంతో బ్రిటిష్ వాడి గుండెల్లో నిద్రపోయిన సింహం. ఒక వ్యాసానికి మూడేళ్ల జైలుశిక్ష అనుభవించాడు. స్వరాజ్య పత్రిక తో సమరనాదం చేశాడు. ఆ గాడిచెర్ల ఆంధ్రుల కళాపీఠం లేపాక్షిపై చేసిన రేడియో ప్రసంగం ఇది. ఇది భారతి పత్రిక 1941 నవంబర్ సంచికలో వచ్చింది. దీనికి ఇప్పటి కలర్ ఫొటోలు జత చేస్తున్నాను. మధ్యలో నా సొద కూడా కాస్త.. నేను 2003-005 మధ్య  పనిపై లేపాక్షికి మూడు నాలుగుసార్లు వెళ్లాను. పని సంగతేమో కానీ ఆ బొమ్మలను, ఆ మహా నందిని చూడ్డంతోనే సరిపోయింది.











No comments:

Post a Comment