ప్రజాచిత్రకారిణి కెథే కోల్విట్జ్: కొడవటిగంటి కుటుంబరావు
కెథే కోల్విట్జ్(1867-1945) ప్రపంచ ప్రఖ్యాత జర్మన్ చిత్రకారిణి. ప్రజాకళకు నిలువెత్తు నిదర్శనం. 1959లో మద్రాసులో జరిగిన ఆమె చిత్రాల ఎగ్జిబిషన్ ను చూసి కొడవంటిగంటి కుటుంబరావు అదే ఏడాది మే 17న విశాలాంధ్రలో రాసిన వ్యాసం ఇది. (విరసం పత్రిక అరుణతార, కొడవటింగటి వరూధినిగారి సౌజన్యంతో..)
No comments:
Post a Comment