Wednesday 4 November 2015

గోయా హృదయ గాయాలు

విఖ్యాత స్పానిష్ చిత్రకారుడు ఫ్రాన్సిస్కో గోయా(1746-1828)పై నా వ్యాసం. గోయా ఆధునిక కళకు బీజవ్యాపనం చేశాడు. అతని జీవితంలో బోలెడంత రొమాన్సుతోపాటు యుద్ధబీభత్సం, మతపీడన వంటివెన్నో ఉన్నాయి. యుద్ధ బీభత్సాన్ని తొలిసారిగా అత్యంత వాస్తవికంగా చూపింది ఆయనే. ఈ వ్యాసం అరుణతార 2006 ఆగస్టు సంచికలో వచ్చింది. చివరి రెండు ఉపశీర్షికలు , ‘చిత్తచాంచల్యాలు’, ‘యుద్ధవైపరీత్యాలు’ అచ్చులో తారుమారయ్యాయి. వీటిని ‘రాజకీయ కల్లోలంలో కాకలు తీరిన కళ’ ఉపశీర్షిక తర్వాత చదువుకోవాలి. 



గోయా చిత్రం.. 1808 మే మూడో రోజు (మాడ్రిడ్ తిరుగుబాటుదారులను కాల్చిచంపుతున్న నెపోలియన్ సైనికులు)





No comments:

Post a Comment