Tuesday 3 November 2015

ప్రకృతికి పరవశం.. ప్రజలకి ఆత్మీయం.. బ్రూగల్ చిత్ర ప్రపంచం



ఫ్లెమిష్ వర్ణచిత్రకారుడు(1525-1569) వేసిన బొమ్మలను, అతని జీవిత విశేషాలను వివరిస్తూ అప్పటి ఎరుకతో రాసిన వ్యాసం. ఇది అరుణతార 2006 అక్టోబర్ సంచికలో వచ్చింది. బ్రూగల్ వేసిన ఏ చిత్రాన్ని ముట్టుకున్నా మట్టిమనిషి వాసన తగులుతుంది.రాజ్యం తీరును అతడు పరోక్షంగా అయినా ఎంతో ఘాటుగా, కళాత్మకంగా ఎండగట్టిన  తీరు బహు ఆసక్తికరమైంది.


బ్రూగల్ కుంచెలో పంటకోతలు














No comments:

Post a Comment